‘పిల్లల’మర్రి
‘పిల్లల’మర్రి
Published Tue, Sep 20 2016 8:11 PM | Last Updated on Mon, Sep 4 2017 2:16 PM
కొయ్యలగూడెం : కొయ్యలగూడెం పోలీస్‌స్టేషన్ గ్రౌండ్ కాంప్లెక్స్‌లో ఉన్న ఊడల మర్రి పిల్లలకు ఆట విడుపుగా మారింది. సాయంత్రం అయితే చాలు విద్యార్థులంతా ఇక్కడకు చేరి ఊడలు పట్టుకుని ఊగుతూ కేరింతలు కొడుతున్నారు. సుమారు 80 ఏళ్లనాటి ఈ మర్రి వృక్షం గ్రామం నడిబొడ్డున ఇలా పిల్లలమర్రిగా మారిపోయింది.
Advertisement
Advertisement