
మరో వీకెండ్ వచ్చేసింది. ఈసారి థియేటర్లలోకి పెళ్లి కాని ప్రసాద్, టుక్ టుక్ తదితర కొత్త సినిమాలతో పాటు సలార్, ఎవడే సుబ్రమణ్యం లాంటి పాత మూవీస్ రీ రిలీజ్ అయ్యాయి. మరోవైపు ఓటీటీలోకి రెండు రోజుల్లో 12 మూవీస్ వచ్చేశాయి.
(ఇదీ చదవండి: బెట్టింగ్ ప్రమోషన్స్: ఒక్కో వీడియోకు ఎంత రెమ్యునరేషన్..?)
ఓటీటీల్లోకి ఈ శుక్రవారం వచ్చిన వాటిలో రిటర్న్ ఆఫ్ ద డ్రాగన్ మూవీ ఉన్నంతలో కాస్త ఆసక్తి కలిగిస్తుంది. అలానే ఆఫీసర్ ఆన్ డ్యూటీ, బ్రహ్మానందం మూవీస్ కూడా మీరు ప్రయత్నించొచ్చు. ఇంతకీ ఏ ఓటీటీల్లో ఏ మూవీస్ ఉన్నాయంటే?
ఈ శుక్రవారం ఓటీటీల్లో రిలీజైన మూవీస్ (మార్చి 21)
నెట్ ఫ్లిక్స్
రిట్నర్ ఆఫ్ ద డ్రాగన్ - తెలుగు సినిమా
లిటిల్ సైబీరియా - ఫినిస్ మూవీ
రివిలేషన్స్ - కొరియన్ సినిమా
ఆఫీసర్ ఆన్ డ్యూటీ - తెలుగు డబ్బింగ్ మూవీ (ఆల్రెడీ స్ట్రీమింగ్)
ఖాకీ: ద బెంగాల్ ఛాప్టర్ - హిందీ సిరీస్ (స్ట్రీమింగ్ అవుతుంది)
అమెజాన్ ప్రైమ్
నిలవుకు ఎన్ మేల్ ఎన్నాడీ కోబమ్ - తమిళ సినిమా
స్కై ఫోర్స్ - హిందీ మూవీ
హాట్ స్టార్
కన్నెడ - హిందీ సిరీస్
ఆహా
బ్రహ్మానందం - తెలుగు సినిమా (స్ట్రీమింగ్ అవుతోంది)
రింగ్ రింగ్ - తమిళ మూవీ
సన్ నెక్స్ట్
బేబీ అండ్ బేబీ - తమిళ సినిమా
ఆపిల్ ప్లస్ టీవీ
బార్బరిక్ - ఇంగ్లీష్ సిరీస్
(ఇదీ చదవండి: Tuk Tuk Movie: ‘టుక్ టుక్’ మూవీ రివ్యూ)
Comments
Please login to add a commentAdd a comment