జోరు.. హుషారు.. | Children's feast at Puskara ghat | Sakshi
Sakshi News home page

జోరు.. హుషారు..

Published Thu, Aug 18 2016 9:16 PM | Last Updated on Mon, Sep 4 2017 9:50 AM

Children's feast at Puskara ghat

కొల్లూరు: పుష్కర సంబరాల్లో కుర్రాళ్ల సందడి అంతా ఇంతా కాదు.. ఉల్లాసంగా ఘాట్ల వద్ద గుమిగూడి పుష్కర స్నానాలు చేస్తున్నారు.. కేరింతలు కొడుతున్నారు.. నీళ్లు జల్లుకుంటున్నారు.. అంతేనా.. చిత్రంలో చూడండి.. కుర్రాళ్ల విన్యాసం ఎలా ఉందో ? గురువారం కొల్లూరు సమీపంలోని పుష్కర ఘాట్‌లో వీళ్లు సందడి చేయగా ‘సాక్షి’ క్లిక్‌మనిపించింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement