సర్కిల్ కార్యాలయ భవన నిర్మాణానికి ప్రతిపాదనలు | Circle of office buildings Proposals | Sakshi
Sakshi News home page

సర్కిల్ కార్యాలయ భవన నిర్మాణానికి ప్రతిపాదనలు

Published Wed, Nov 2 2016 12:26 AM | Last Updated on Tue, Aug 21 2018 6:22 PM

సర్కిల్ కార్యాలయ భవన నిర్మాణానికి ప్రతిపాదనలు - Sakshi

సర్కిల్ కార్యాలయ భవన నిర్మాణానికి ప్రతిపాదనలు

 అల్లాదుర్గం: అల్లాదుర్గం పోలీస్ సర్కిల్ కార్యాలయ భవన నిర్మాణం కోసం స్థలాన్ని పరిశీలిస్తున్నామని మెదక్ డీఎస్పీ నాగరాజు చెప్పారు. మంగళవారం అల్లాదుర్గం పోలీస్‌స్టేషన్‌లో సర్కిల్ ఎస్సైలతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడుతూ కార్యాలయ భవన నిర్మాణం కోసం ప్రభుత్వనికి ప్రతిపాదనలు పంపనున్నట్లు తెలిపారు. పెద్దశంకరంపేట, టేక్మాల్, రేగోడ్, అల్లాదుర్గం పోలీస్ స్టేషన్ పరిధిలో నేరాలను, రోడ్డు ప్రమాద వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈసమావేశంలో అల్లాదుర్గం సీఐ రవీందర్‌రెడ్డి,  ఎస్సై ఎండీ గౌస్, సర్కిల్ ఎస్సైలు పాల్గొన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement