గడువు తర్వాత ప్రచారం నిర్వహించరాదు: ఖమ్మం కలెక్టర్ | Collector issues order to stop campaining | Sakshi
Sakshi News home page

గడువు తర్వాత ప్రచారం నిర్వహించరాదు: ఖమ్మం కలెక్టర్

Published Fri, May 13 2016 10:08 PM | Last Updated on Thu, Mar 21 2019 8:35 PM

Collector issues order to stop campaining

పాలేరు: ఖమ్మం జిల్లా పాలేరు ఉప ఎన్నిక ప్రచార గడువు శనివారం సాయంత్రం 6 గంటలకు ముగియనుంది. గడువు తర్వాత అభ్యర్థులు ఎలాంటి ప్రచారం నిర్వహించరాదని జిల్లా కలెక్టర్ దానకిషోర్ సూచించారు. నియోజకవర్గానికి చెందని వ్యక్తులు, స్థానికేతరులు 14వ తేదీ సాయంత్రం 6 గంటల తర్వాత ఎట్టి పరిస్థితుల్లోనూ పాలేరు నియోజకవర్గం పరిధిలో ఉండరాదని ఆదేశించారు. భద్రత దృష్ట్యా ఇప్పటికే ఉన్న ఎనిమిది ఫ్లయింగ్ స్క్వాడ్‌లకు తోడు మరో 21 బృందాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement