ఎమ్మెల్సీ ఎన్నికలు ప్రశాంతం | collector statement on mlc elections | Sakshi
Sakshi News home page

ఎమ్మెల్సీ ఎన్నికలు ప్రశాంతం

Published Sat, Mar 11 2017 11:14 PM | Last Updated on Wed, Aug 29 2018 6:26 PM

collector statement on mlc elections

అనంతపురం అర్బన్‌ : పశ్చిమ రాయలసీమ (వైఎస్‌ఆర్, అనంతపురం, కర్నూలు జిల్లాలు) పట్టభద్ర, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలు ప్రశాంతంగా జరిగాయని ఎన్నికల రిటర్నింగ్‌ అధికారి, కలెక్టర్‌ కోన శశిధర్‌ తెలిపారు. ఇందుకు తోడ్పడిన జిల్లా అధికారులు, రెవెన్యూ, పోలీసు సిబ్బంది, మైక్రో అబ్జర్వర్లు, పోలింగ్‌ సిబ్బందికి శనివారం ఓ ప్రకటనలో ఆయన జిల్లా యంత్రాంగం తరఫున అభినందనలు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement