గోవుల తరలింపును అడ్డగింత | Cow moves stopped | Sakshi
Sakshi News home page

గోవుల తరలింపును అడ్డగింత

Published Sun, Jul 17 2016 8:51 PM | Last Updated on Mon, Sep 4 2017 5:07 AM

గోవుల తరలింపును అడ్డగింత

గోవుల తరలింపును అడ్డగింత

త్రిపురారం : గోవులను తరలించే ఓ లారీని ఆదివారం మండలంలోని ఆర్‌ఎస్‌ఎస్‌ నాయకులు అడ్డుకున్నారు. కోదాడ సంత నుంచి ఓ లారీలో గోవులను మహబూబ్‌నగర్‌ కబేళాలకు తరలిస్తుండగా విషయం తెలుసుకున్న ఆర్‌ఎస్‌ఎస్‌ నాయకులు తుంగపాడు సమీపంలో అడ్డగించారు. ఈ మేరకు స్థానిక పోలీసులకు సమాచారం అందించడంతో వారు అక్కడకు చేరుకుని గోవులను తరలిస్తున్న లారీ డ్రైవర్‌ను విచారించారు. అడ్డుకున్న వారిలో ఆర్‌ఎస్‌ఎస్‌ నాయకులు ఉప్పుల అశోక్‌రెడ్డి, కుంచం రామాంజనేయులు, నామోజు సత్యనారాయణచారి ఉన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all

Video

View all
Advertisement