ఆవుల వనవాసం | cows journey | Sakshi
Sakshi News home page

ఆవుల వనవాసం

Published Mon, Aug 1 2016 12:23 AM | Last Updated on Mon, Sep 4 2017 7:13 AM

ఆవుల వనవాసం

ఆవుల వనవాసం

 
 
 జిల్లాలోని తీరప్రాంత గ్రామాల్లోని ఆవులు వనవాసానికి తరలాయి. అల్లూరు ప్రాంతంలో రెండో కారు పంట సాగు ప్రారంభించారు. దీంతో ఆవులకు మేత కరువవడంతో యజమానులు వాటిని పడమటి కొండల్లోకి తరలిస్తున్నారు. ఆదివారం ఏఎస్‌పేట మీదుగా మర్రిపాడు మండలంలోని అటవీ ప్రాంతానికి మేత కోసం తరలివెళ్తున్న గోవులు మందను మండలవాసులు ఆసక్తిగా తిలకించారు. –- అనుమసముద్రంపేట 
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement