పవన్‌కల్యాణ్‌కు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ సూచన
సాక్షి ప్రతినిధి, విజయనగరం: ప్రత్యేక హోదాకోసం ఇప్పటికే అలుపెరగని పోరాటం చేస్తున్న ప్రతిపక్ష నాయకుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డితో కలసి పని చేయాలని జనసేన అధ్యక్షుడు పవన్‌కల్యాణ్‌కు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ సూచించారు.
విజయనగరంలో శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రానికి ప్రత్యేక హోదా కోసం కేంద్రంపై ఒత్తిడి తీసుకొచ్చేందుకు వైఎస్ జగన్, పవన్‌లు వామపక్షాలతో కలసి కార్యాచరణ రూపొందించాల్సి ఉందన్నారు. దీనిపై వారిరువురితో మాట్లాడతామన్నారు.
హోదా కోసం వైఎస్ జగన్‌తో కలసి పోరాడాలి
Published Sat, Nov 12 2016 1:58 AM | Last Updated on Sat, Mar 23 2019 9:10 PM
Advertisement
Advertisement