సృజనాత్మకత | Creativity | Sakshi
Sakshi News home page

సృజనాత్మకత

Published Wed, Jan 11 2017 9:29 PM | Last Updated on Tue, Sep 5 2017 1:01 AM

సృజనాత్మకత

సృజనాత్మకత

నంద్యాల: ప్రముఖ చిత్రకారుడు చింతలపల్లె కోటేష్‌ కాఫీ పొడితో స్వామి వివేకానంద చిత్రాన్ని తీర్చిదిద్దారు.  గురువారం స్వామి వివేకానందుడి జన్మదినం సందర్భంగా ఈ చిత్రాన్ని వేశానని చెప్పారు. ఆయన ప్రబోధాలను యువత స్ఫూర్తిగా తీసుకోవాలని కోరారు. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement