నాట్యమనోహరంగా..
నాట్యమనోహరంగా..
Published Sun, Aug 7 2016 11:24 PM | Last Updated on Mon, Sep 4 2017 8:17 AM
పీఎంపాలెం : సాయంసంధ్యవేళ...చిన్నారుల చేసిన నత్యాలు కమ్మని కాఫీ తాగేటట్టు అనిపించాయి. వారంతపు వినోద కార్యక్రమంలో భాగంగా ఆదివారం సాయంత్రం శిల్పారామం (జాతర)లో ఊహానిఖిత, రజని,తేజస్విని,జ్యోత్స్నల ప్రదర్శన కనువిందు చేసింది. కూచిపూడి, జానపద నత్యాలు అబ్బురపరిచాయి. ఆహూతులంతా ప్రదర్శనలు తిలకించి ముగ్ధులయ్యారు.
Advertisement
Advertisement