డిగ్రీ పరీక్షల దరఖాస్తు ఫీజు గడువు పెంపు | date extension to degree exam fee | Sakshi
Sakshi News home page

డిగ్రీ పరీక్షల దరఖాస్తు ఫీజు గడువు పెంపు

Published Tue, Feb 7 2017 11:35 PM | Last Updated on Tue, Sep 5 2017 3:09 AM

date extension to degree exam fee

ఎస్కేయూ : ఎస్కేయూ పరిధిలో డిగ్రీ పరీక్షల దరఖాస్తు ఫీజు గడువు 9 వరకు పొడిగించినట్లు ఎవాల్యుయేషన్స్‌ డైరెక్టర్‌ ఆచార్య రెడ్డి వెంకటరాజు మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు. రూ.500 అపరాధ రుసుంతో ఈనెల 13 వరకు దరఖాస్తు చేసుకోవచ్చన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement