‘దోస్త్‌’ రిజిస్ట్రేషన్‌ గడువు పొడిగింపు | Telangana DOST 3rd Phase Registration Date Extends To 23rs Sept | Sakshi
Sakshi News home page

Telangana: దోస్త్‌ రిజిస్ట్రేషన్‌ గడువు పొడిగింపు

Published Wed, Sep 22 2021 1:08 PM | Last Updated on Wed, Sep 22 2021 1:20 PM

Telangana DOST 3rd Phase Registration Date Extends To 23rs Sept - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: డిగ్రీ కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించే దోస్త్‌ మూడో దశ కౌన్సెలింగ్‌ రిజిస్ట్రేషన్‌ గడువును ఈ నెల 23 వరకూ పొడిగించినట్లు ఉన్నత విద్య కమిషనర్‌ నవీన్‌ మిట్టల్‌ తెలిపారు. కొత్తగా బీఏ (ఆనర్స్‌) కోర్సును రెండు కాలేజీల్లో ప్రవేశపెట్టిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్టు వెల్లడిం చారు. పొడిగించిన తేదీ వరకు అభ్యర్థులు వెబ్‌ ఆప్షన్స్‌ నమోదు చేసుకోవచ్చని, కొత్త కోర్సులను కూడా ఎంపిక చేసుకోవచ్చని ఆయన వివరించారు. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement