తండ్రి అసభ్య ప్రవర్తనపై కూతురు ఫిర్యాదు | daughter complaints against on father at banjarahills | Sakshi
Sakshi News home page

తండ్రి అసభ్య ప్రవర్తనపై కూతురు ఫిర్యాదు

Published Mon, Oct 10 2016 9:05 PM | Last Updated on Tue, Oct 2 2018 3:40 PM

daughter complaints against on father at banjarahills

బంజారాహిల్స్‌: తండ్రి వేధిస్తున్నాడంటూ ఓ బాలిక బంజారాహిల్స్‌ పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసుల కథనం మేరకు... ఈనెల 8న ఇంటికి వచ్చిన తన తండ్రి తనను అసభ్యపదజాలంతో దూషించి, అసభ్యంగా ప్రవర్తించాడని ఫిలింనగర్‌లోని జ్ఞానిజైల్‌సింగ్‌ నగర్‌ బస్తీలో నివసించే విద్యార్థిని (17) పోలీసులకు ఫిర్యాదు చేసింది. అడ్డువచ్చిన తన తల్లీచెల్లెల్ని కొట్టాడని ఫిర్యాదులో పేర్కొంది. తనను రోజూ కొడుతూ, వేధిస్తున్నాడని ఈ మేరకు పోలీసులు శంకర్‌పై ఐపీసీ సెక్షన్ 354(ఏ), 509 కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement