
`అనూషను భర్తే చంపాడు`
చంద్రబాబు వచ్చేంత వరకు అనూష మృతదేహాన్ని అతని ఇంటి వద్ద ఉంచుతామన్నారు. కొలగానివారిపాలెం గ్రామంలో అందోళన చేస్తున్న కనీసం పోలీసులు రాలేదని ఆయన వాపోయారు. పోలీసుల వ్యవహర శైలి చూస్తుంటే కేసును పక్కదారి పట్టిస్తున్నారని తెలిపారు. ఇప్పటికైనా పోలీస్ ఉన్నతాధికారులు స్పందించి అనూష మృతి కేసులోని మిస్టరీని ఛేదించాలని కోరారు.