'న్యాయ వ్యవస్థలో నైతిక విలువలే ముఖ్యం' | delay in pending cases leads victims loss confidence on justice say lv ramana | Sakshi
Sakshi News home page

'న్యాయ వ్యవస్థలో నైతిక విలువలే ముఖ్యం'

Published Sat, Jan 23 2016 1:49 PM | Last Updated on Sun, Sep 3 2017 4:10 PM

'న్యాయ వ్యవస్థలో నైతిక విలువలే ముఖ్యం'

'న్యాయ వ్యవస్థలో నైతిక విలువలే ముఖ్యం'

విజయవాడ: బాధితులకు న్యాయం అందిచలేకపోతే న్యాయ వ్యవస్థపై ప్రజలకు నమ్మకం పోతుందని సుప్రీం కోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ అన్నారు. విజయవాడలో శనివారం జరిగిన ఆంధ్రప్రదేశ్ ప్రాసిక్యూటర్స్ అసోసియేషన్ రాష్ట్ర సమావేశంలో ఆయన పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 'న్యాయ వ్యవస్థలో నైతిక విలువలే ముఖ్యం. తొమ్మిది రాష్ట్రాల్లో కేసుల పరిష్కారాల కోసం సంవత్సరాలపాటు సమయం పడుతుంది. దీనివల్ల న్యాయం కోసం ఎదురు చూసే వారిలో నిరాశ పెరుగుతుంది. బాధితులకు అండగా నిలిచే క్రమంలో పబ్లిక్ ప్రాసిక్యూటర్ల పాత్ర అత్యంత కీలకం' అని జస్టిస్ ఎన్వీ రమణ తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement