మాసబ్‌ట్యాంక్: చిన్నారుల ఆట పాటల నడుమ ఢిల్లీ పబ్లిక్ స్కూల్ ప్రథమ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయిశుక్రవారం నాదేర్గుల్‌లో జరిగిన వార్షికోత్సవ వేడుకలకు ముఖ్య అతిథిగా విచ్చేసిన ఎంపీ కొండా విశ్వేశ్వర రెడ్డి మాట్లాడుతూ విద్యార్థుల్లో దాగి ఉన్న ప్రతిభను వెలికి తీయడంలో ఢిల్లీ పబ్లిక్ స్కూల్ ముందుంటుందన్నారు. విద్యార్థులు చేసిన పలు సాంస్కృతిక కార్యక్రమాలతో పాటు ప్రముఖ సినీ నటుడు లోహిత్ కుమార్ మిమిక్రీ అందరిని ఆకట్టుకుంది. కార్యక్రమంలో ఎమ్మెల్యేలు తీగల కృష్ణారెడ్డి, ఆర్ కృష్ణయ్య, ఏఎస్‌ఎల్ అసోసియేషన్ డెరైక్టర్, అగ్ని ఫైవ్‌స టెక్నాలజీ డెరైక్టర్ డాక్టర్ కేఆర్ గుప్తా, ఇబ్రహీంపట్నం ఏసీపీతో పాటు పాఠశాల చైర్మన్ మల్క కొమరయ్య, వైస్ చైర్మన్ భీమసేన్, డెరైక్టర్ పల్లవి, అకాడమిక్ డెరైక్టర్ డాక్టర్ సుధ, పాఠశాల కోశాధికారి శ్రీ ప్రనరుు, సునీతారావు, పద్మ జ్యోతి పాల్గొన్నారు.
ఘనంగా ఢిల్లీ పబ్లిక్ స్కూల్ వార్షికోత్సవ వేడుకలు
Published Sun, Dec 11 2016 3:37 AM | Last Updated on Tue, Jun 4 2019 6:39 PM
Advertisement
Advertisement