మిర్యాలగూడలో భ్రూణహత్యలు! | deliberate termination of a human pregnancy in miryalaguda | Sakshi
Sakshi News home page

మిర్యాలగూడలో భ్రూణహత్యలు!

Published Thu, Aug 4 2016 8:15 AM | Last Updated on Mon, Sep 4 2017 7:50 AM

deliberate termination of a human pregnancy in miryalaguda

మిర్యాలగూడ అర్బన్(నల్గొండ జిల్లా): మిర్యాలగూడ మండలంలోని ఎన్‌ఎస్‌పీ గెస్ట్‌హౌస్ ముందు మూడు మానవపిండాలు లభ్యమయ్యాయి. వీటిని ఒకే కవర్లో పెట్టి అక్కడ పడేసి వెళ్లడం కలకలం సృష్టించింది. స్థానికులు గమనించి ఈ సమాచారాన్ని పోలీసులకు అందించారు. భ్రూణహత్యలేనని పోలీసులు అనుమానిస్తున్నారు. కవర్‌పై ‘శ్వేత నర్సింగ్ హోమ్’ అనే పేరు ఉంది. సంఘటనాస్థలాన్ని సీఐ పాండు రంగా రెడ్డి, వైద్యాధికారులు పరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement