బస్సులో మహిళ ప్రసవం | Delivery of the woman on the bus | Sakshi
Sakshi News home page

బస్సులో మహిళ ప్రసవం

Published Wed, Apr 27 2016 8:15 PM | Last Updated on Wed, Mar 28 2018 11:26 AM

Delivery of the woman on the bus

ఆర్టీసీ బస్సులో ప్రయాణిస్తున్న ఓ గర్భిణీ పండంటి బిడ్డకు జన్మనిచ్చిన సంఘటన నాగులపల్లి వద్ద బుధవారం జరిగింది. తాండూరుకు చెందిన ఓ గర్భిణీ బంధువులతో కలిసి జహీరాబాద్ నియోజకవర్గంలోని కోహీర్‌కు వెళుతోంది. కాగా.. బస్సు నాగులపల్లి సమీపంలోకి రాగానే..  ఆమెకు పురిటి నొప్పులు ప్రారంభమయ్యాయి. దీంతో వెంట ఉన్న బంధువులు బస్సులోనే పురుడు పోశారు. అనంతరం 108 సిబ్బంది వచ్చి తల్లి బిడ్డలకు వైద్య సేవలు అందించారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement