ఈ నెల 7 నుంచి 11వ తేదీ వరకు జాతీయ విశ్వవిద్యాలయంలో నిర్వహించనున్న వర్క్‌షాప్‌లో పాల్గొనేందుకు డీఈఓ రవీంద్రనాథ్‌రెడ్డి ఢిల్లీ వెళ్లారు.
ఢిల్లీ వెళ్లిన డీఈఓ
Nov 7 2016 11:46 PM | Updated on Sep 4 2017 7:28 PM
కర్నూలు సిటీ: ఈ నెల 7 నుంచి 11వ తేదీ వరకు జాతీయ విశ్వవిద్యాలయంలో నిర్వహించనున్న వర్క్‌షాప్‌లో పాల్గొనేందుకు డీఈఓ రవీంద్రనాథ్‌రెడ్డి ఢిల్లీ వెళ్లారు. దేశంలోని అన్ని రాష్ట్రాల్లో ప్రాథమిక విద్యను బలోపేతం చేసేందుకు కేంద్ర మానవ వనరులల శాఖ ఆధ్వర్యంలలో వర్క్‌షాపు నిర్వహించనున్నారు. దీనికి ఒక్కో రాష్ట్రం నుంచి ఒక డీఈఓ, ఒక డిప్యూటీ ఈఓ హాజరుకావాలి. ఏపీ నుంచి కర్నూలు జిల్లా విద్యాధికారి వెళ్లారు. తిరిగి ఈ నెల 12వ తేదీ ఈయన జిల్లాకు రానున్నారు.
Advertisement
Advertisement