దటీజ్‌ ‘బాబా’.. | deputy mayor baba did participate in traffic removing | Sakshi
Sakshi News home page

దటీజ్‌ ‘బాబా’..

Published Sat, Jul 30 2016 9:24 PM | Last Updated on Mon, Sep 4 2017 7:04 AM

దటీజ్‌ ‘బాబా’..

దటీజ్‌ ‘బాబా’..

సాక్షి, సిటీబ్యూరో: నగరంలో శుక్రవారం రాత్రి కురిసిన వర్షానికి రోడ్లపై నిలిచిన నీటి తొలగింపు చర్యల్లో డిప్యూటీ మేయర్‌ బాబా ఫసియుద్దీన్‌ పాల్గొన్నారు. జీహెచ్‌ఎంసీ సెంట్రల్‌ ఎమర్జెన్సీ టీమ్‌తో కలిసి ఆయన అర్ధరాత్రి నుంచి తెల్లవారు జాము వరకు సిబ్బందితో కలిసి రోడ్లపై నీటిని తొలగించే వరకు పనుల్ని పర్యవేక్షించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement