'దేవరగట్టు చరిత్ర' పుస్తకం ఆవిష్కరణ | devaragattu history gook relesed | Sakshi
Sakshi News home page

'దేవరగట్టు చరిత్ర' పుస్తకం ఆవిష్కరణ

Published Thu, Oct 13 2016 12:21 AM | Last Updated on Mon, Sep 4 2017 5:00 PM

'దేవరగట్టు చరిత్ర' పుస్తకం ఆవిష్కరణ

'దేవరగట్టు చరిత్ర' పుస్తకం ఆవిష్కరణ

హొళగుంద: దేవరగట్టు చరిత్ర అనే  పుస్తకాన్ని జిల్లా కలెక్టర్‌ విజయమోహన్, ఎస్పీ ఆకే రవికృష్ణ, ఆలయ కమిటీ చైర్మన్‌ కుమార్‌గౌడ్, టీడీపీ ఆలూరు  ఇన్‌చార్జ్‌ వీరభద్రగౌడ్‌లు ఆవిష్కరించారు. ఆలయ పూజారి రెండోకుమారుడు మనోహర్‌స్వామి  130 పేజీల నిడవి గల ఈ పుస్తకాన్ని రచించారు. దేవరగట్టుకు సంబంధించి సమగ్ర చరిత్ర, స్థల విశేషం తదితర వివరాలతో కూడిన అంశాలను ఈ పుస్తకంలో ఉన్నాయి.కార్యక్రమంలో స్పెషల కలెక్టర్‌ సుబ్బారెడ్డి,  ఆదోని ఆడ్డీఓ ఓబులేసు, డీఎస్పీ కొల్లి శ్రీనివాసులు, ఎస్సీ, ఎస్టీ సెల్‌ డీఎస్పీ మురళీధర్‌ తదితరుల పాల్గొన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement