శ్రీశైలంలో పెరిగిన భక్తుల రద్దీ | devotee rush in srisailam | Sakshi
Sakshi News home page

శ్రీశైలంలో పెరిగిన భక్తుల రద్దీ

Published Sun, Aug 14 2016 9:40 AM | Last Updated on Thu, Sep 27 2018 5:46 PM

devotee rush in srisailam

కర్నూలు: వరుస సెలవులు రావడంతో శ్రీశైలంలోని భక్తులు పోటెత్తారు. శ్రీశైలంలోని పుష్కర ఘాట్లులన్నీ భక్తులతో నిండిపోయాయి. అలాగే ఆలయ ప్రాంగణం అంతా జనసంద్రంగా మరింది. శ్రీ భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామి వారి దర్శనానికి 2 గంటలు, ప్రత్యేక ప్రవేశ దర్శనానికి ఓ గంట సమయం పడుతోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement