తిరుమలలో తగ్గిన భక్తుల రద్దీ | devotee rush very less in Tirumala | Sakshi
Sakshi News home page

తిరుమలలో తగ్గిన భక్తుల రద్దీ

Published Tue, Mar 29 2016 7:17 AM | Last Updated on Sun, Sep 3 2017 8:49 PM

devotee rush very less in Tirumala

తిరుమల: చిత్తూరు జిల్లా తిరుమల శ్రీవారి ఆలయంలో మంగళవారం ఉదయానికి భక్తుల రద్దీ తగ్గింది. మొత్తం రెండు కంపార్టుమెంట్లలో స్వామివారి దర్శనం కోసం భక్తులు వేచి ఉన్నారు. సర్వదర్శనానికి మూడు గంటలు తీసుకుంటుండగా, కాలినడక భక్తులకు రెండు గంటల సమయం మాత్రమే పడుతోంది. కాగా, ప్రత్యేక ప్రవేశ దర్శనం కూడా రెండు గంటల్లోనే పూర్తవుతున్నట్లు సమాచారం అందింది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement