శ్రీశైలంలో పెరిగిన భక్తుల రద్దీ
Published Sun, Oct 16 2016 10:33 AM | Last Updated on Thu, Sep 27 2018 5:46 PM
శ్రీశైలంలో కొలువైన భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామిని దర్శించుకోవడానికి భక్తులు పెద్ద ఎత్తున బారులు తీరారు. ప్రస్తుతం స్వామివారి సర్వ దర్శనానికి 3 గంటలు, ప్రత్యేక ప్రవేశ దర్శనానికి గంట సమయం పడుతోంది. స్వామివారి దర్శనానికి భక్తులు పోటెత్తడంతో పురవీధులు భక్తులతో కిటకిటలాడుతున్నాయి.
Advertisement
Advertisement