శ్రీవారిని దర్శించుకున్న డీజీపీ రాముడు | Director General of Police Ramudu visit tirumala | Sakshi
Sakshi News home page

శ్రీవారిని దర్శించుకున్న డీజీపీ రాముడు

Published Mon, Jul 18 2016 10:37 AM | Last Updated on Mon, Sep 4 2017 5:16 AM

Director General of Police Ramudu visit tirumala

తిరుమల: కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామిని సోమవారం ఉదయం ఆంధ్రప్రదేశ్ డీజీపీ జేవీ రాముడు దర్శించుకున్నారు. అనంతరం పాపవినాశనం రోడ్డులో నూతనంగా ఏర్పటు చేయనున్న ఆక్టోపస్ భవనానికి శంకుస్థాపన చేశారు. రూ. 5 కోట్ల టీటీడీ నిధులతో భవనం పనులను ఈవో సాంబశివరావుతో కలిసి ఏపీ డీజీపీ ప్రారంభించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement