19న జిల్లా స్థాయి హిందీ వ్యాసరచన పోటీలు | district level hindi writing competetions on 19th | Sakshi
Sakshi News home page

19న జిల్లా స్థాయి హిందీ వ్యాసరచన పోటీలు

Published Sat, Sep 17 2016 1:22 AM | Last Updated on Mon, Sep 4 2017 1:45 PM

district level hindi writing competetions on 19th

తాడిపత్రి టౌన్‌ : అనంతపురం ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలో ఈ నెల 19న హిందీ సేవా సదన్, విద్యాశాఖ సంయుక్త ఆధ్వర్యంలో విద్యార్థులకు జిల్లా స్థాయి హిందీ వ్యాసరచన పోటీలు నిర్వహించనున్నట్లు హిందీ సేవా సదన్‌ కో–అర్టినేటర్, హిందీ ప్రచార సభ రాయలసీమ, కోస్తా జిల్లాల కో–కన్వీనర్‌ హాజీవలి తెలిపారు. ఈ మేరకు ఆయన పత్రికలకు శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేశారు.

జూనియర్స్‌ విభాగంలో 6, 7, 8 తరగతుల విద్యార్థులు, సీనియర్స్‌ విభాగంలో 9, 10 తరగతుల వారికి పరీక్ష నిర్వహిస్తామన్నారు. ఆసక్తి కలిగిన విద్యార్థులు ఈ నెల 18లోగా సెల్‌: 9032323570 నంబర్‌కు ఫోన్‌ చేసి తమ పేర్లు నమోదు చేసుకోవాలని సూచించారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement