రైఫిల్ షూటింగ్ జిల్లా జట్ల ఎంపిక
గుంటూరు స్పోర్ట్స్: అండర్–19 స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో ఆదివారం స్థానిక ప్రభుత్వ మహిళా కళాశాలలో బాలబాలికల జిల్లా రైఫిల్ షూటింగ్ జట్ల ఎంపిక నిర్వహించినట్లు ఫెడరేషన్ కార్యదర్శి ప్రసాద్ తెలిపారు. ఎంపికలను వ్యాయామ ఉపా«ధ్యాయుడు సంజీవరెడ్డి పర్యవేక్షించారు. బాలుర విభాగంలో హర్షవర్ధన్‌రెడ్డి, వరుణ్ అవినాష్, బాలికల విభాగంలో వై.శ్రీనిత్య, ఎం.రిషిత ఎంపికైనట్టు చెప్పారు.