త్వరలో జిల్లాస్థాయి ఫుట్‌బాల్‌ పోటీలు | district wide foot ball games coming soon | Sakshi
Sakshi News home page

త్వరలో జిల్లాస్థాయి ఫుట్‌బాల్‌ పోటీలు

Published Thu, Sep 8 2016 12:19 AM | Last Updated on Tue, Oct 2 2018 8:39 PM

district wide foot ball games coming soon

ఏలూరు రూరల్‌ : త్వరలో జిల్లాస్థాయి మహిళా, పురుషుల ఫుట్‌బాల్‌ పోటీలు నిర్వహించనున్నామని జిల్లా ఫుట్‌బాల్‌ అసోసియేషన్‌ కార్యదర్శి బెల్లంకొండ సుబ్బారావు బుధవారం ఓ ప్రకటనలో తెలిపారు. ఈ పోటీల్లో పాల్గొనే జట్లు సెప్టెంబర్‌ 15వ తేదీలోపు తమ పేర్లు నమోదు చేయించుకోవాలని సూచించారు. పోటీల్లో ప్రతిభ చూపిన జట్లుకు 2016–17లో నిర్వహించనున్న ఫుట్‌బాల్‌ లీగ్‌ ఆఫ్‌ వెస్ట్‌ గోదావరి (ప్లో) టోర్నమెంట్‌లో పాల్గొనే అర్హత కల్పిస్తామని ఫ్లో సీఈవో రావూరి రాజేష్‌ తెలిపారు. మరిన్ని వివరాలకు సెల్‌ : 94906–61213, 76608–75000 నెంబర్లలో సంప్రదించాలని సూచించారు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement