చెలిమి చేసి.. జాతివైరం మరచి... | dog and cat friendship | Sakshi
Sakshi News home page

చెలిమి చేసి.. జాతివైరం మరచి...

Published Tue, Sep 27 2016 9:54 PM | Last Updated on Sat, Sep 29 2018 3:55 PM

చెలిమి చేసి.. జాతివైరం మరచి... - Sakshi

చెలిమి చేసి.. జాతివైరం మరచి...

పిల్లి పిల్లకు కుక్క పాలు ఇస్తోందేమిటని ఆశ్చర్యంగా చూస్తున్నారా! నిజమేనండి.. జాతి వైరాన్ని మరచి పిల్లి పిల్లకు కుక్క పాలిస్తోంది. మరో కుక్క హాని కలగజేయకుండా పిల్లి పిల్ల దగ్గరకు రానీయకుండా చూస్తోంది. అయినవిల్లి మండలం ముక్తేశ్వరం జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాల వద్ద కనిపించిన దృశ్యమిది. రెండు నెలలుగా ఈ పిల్లి పిల్లను కుక్క సాకుతోందని అదే ప్రాంతానికి చెందిన గుత్తుల భాస్కరరావు ‘సాక్షి’కి చెప్పారు.
– అయినవిల్లి
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement