బంగారు తాపడం పనులకు విరాళం
విజయవాడ (ఇంద్రకీలాద్రి) : మల్లేశ్వరాలయం బంగారు తాపడం పనులకు చెన్నైకు చెందిన జయంతిరెడ్డి మంగళవారం రూ.లక్ష విరాళంగా అందజేశారు. తొలుత ఆలయ అధికారులను కలుసుకున్న ఆమె రూ.1,01,016 చెక్కును వారికి ఇచ్చారు.
Published Wed, Nov 9 2016 12:30 AM | Last Updated on Mon, Sep 4 2017 7:33 PM