మూడు నెలల్లో డబుల్ బెడ్రూం ఇళ్లు నిర్మిస్తాం | double bedroom homes compleate in three months :mahender reddy | Sakshi
Sakshi News home page

మూడు నెలల్లో డబుల్ బెడ్రూం ఇళ్లు నిర్మిస్తాం

Published Fri, Jun 10 2016 2:58 AM | Last Updated on Sat, Sep 29 2018 4:44 PM

మూడు నెలల్లో డబుల్ బెడ్రూం ఇళ్లు నిర్మిస్తాం - Sakshi

మూడు నెలల్లో డబుల్ బెడ్రూం ఇళ్లు నిర్మిస్తాం

టీఆర్‌ఎస్‌లో చేరిన టీడీపీ నేతలు
అభివృద్ధిని చూసే టీఆర్‌ఎస్‌లో చేరుతున్నారు..
జిల్లా అభివృద్ధికి మరింత కృషి

 జిల్లాలో డబుల్ బెడ్‌రూం ఇళ్ల పనులను వుూడు నెలల్లో పూర్తి చేస్తాం. రూ.375 కోట్లతో జిల్లాలో 1,145 చెరువులతో పెద్ద ఎత్తున మిషన్ కాకతీయు పనులు చేపట్టాం. రైతులకు ఇబ్బందులు కలగకూడదని నాలుగు కొత్త వూర్కెట్ కమిటీలు ఏర్పాటు చేశాం.  సీఎం చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలను చూసే టీఆర్‌ఎస్‌లో చేరుతున్నారు.  
  - రాష్ర్ట రవాణా శాఖ మంత్రి మహేందర్‌రెడ్డి  -మేడ్చల్ రూరల్

మేడ్చల్ రూరల్ : జిల్లాలో డబుల్ బెడ్‌రూం పనులను రెండు వుూడు నెలల్లో పూర్తి చేస్తావుని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి మహేందర్‌రెడ్డి అన్నారు. గురువారం మేడ్చల్ నవభారత్ ఫంక్షన్‌హాల్‌లో టీఆర్‌ఎస్ వుండల అధ్యక్షుడు భాస్కర్‌యూదవ్ అధ్యక్షత ఏర్పాటు చేసిన కార్యక్రవుంలో మేడ్చల్, శామీర్‌పేట్ వుండలాలకు చెందిన టీడీపీ నాయుకులు వుంత్రి వుహేందర్‌రెడ్డి, వుల్కాజిగిరి ఎంపీ వుల్లారెడ్డి, స్థానిక ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డిల సవుక్షంలో టీఆర్‌ఎస్‌లో చేరారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ టీఆర్‌ఎస్ ప్రభుత్వం సీఎం కేసీఆర్ నేతృత్వంలో రాష్ట్రంలో చేపడుతున్న అభివృద్ధి కార్యక్రవూలను చూసి అభివృద్ధిలో భాగం పంచుకునేందుకే టీఆర్‌ఎస్‌లో భారీగా చేరుతున్నారన్నారు.

రైతులకు ఇబ్బందులు కలగకూడదని భావించి రూ.50 కోట్లతో జిల్లాలో 4 కొత్త వూర్కెట్ కమిటీలను ఏర్పాటు చేశావుని తెలిపారు. ఒక్కో నియోజకవర్గానికి 400 ఇళ్లు వుంజూరు కాగా మేడ్చల్‌లో 1,350 ఇళ్లు మంజూరయ్యాయని తెలిపారు. రూ.375 కోట్లతో జిల్లా 1,145 చెరువులతో పెద్ద ఎత్తున మిషన్ కాకతీయు పనులు చేపట్టావున్నారు. ప్రాణహిత చేవెళ్లపై చాలావుంది రాజకీయూలు చేస్తున్నారని, దానిని పక్కన పెట్టి పాలవుూరు - రంగారెడ్డి ప్రాజెక్టుతో పరిగి, తాండూరు, చేవెళ్ల నియోజకవర్గాలోని 2.80 లక్షల ఎకరాలను, డిండి ప్రాజెక్టుతో వుహేశ్వరం, ఇబ్రహీంపట్నం, మేడ్చల్‌లోని 75 వేల ఎకరాలకు నీరు అందించనున్నట్లు తెలిపారు. ఎంపీ వుల్లారెడ్డి రాకతో టీడీపీ నుండి చాలా వుంది పార్టీలోకి రావడం సంతోషకరవుని అన్నారు.

 బంగారు తెలంగాణగా వూరుతుంది : ఎంపీ వుల్లారెడ్డి
రెండేళ్లలోనే సీఎం కేసీఆర్ ఇతర రాష్ట్రాలు మెచ్చుకునేలా అభివృద్ధి పనులు చేపట్టారని, అందరం కలిసి వురింత వేగంగా వుుందుకు వెళితే..  రాష్ర్టం బంగారు తెలంగాణగా మారుతుందని అన్నారు. ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి వూట్లాడుతూ దేశంలో ఎక్కడా లేని విధంగా కేసీఆర్ రాష్ర్టంలో సంక్షేవు పథకాలు చేపడుతూ అభివృద్ధి పథంలో నడుపుతున్నారని తెలిపారు.

టీఆర్‌ఎస్‌లో 600 వుంది చేరిక
మేడ్చల్, శామీర్‌పేట్ వుండలాలకు చెందిన 600 వుంది టీడీపీ నాయుకులు గురువారం వుంత్రి వుహేందర్‌రెడ్డి, ఎంపీ, ఎమ్మెల్యే సవుక్షంలో టీఆర్‌ఎస్ పార్టీలో చేరారు. మేడ్చల్ వుండలం గౌడవెళ్లి సర్పంచ్ వూధవీరాజు, ఎంపీటీసీ స్వామి, ఉప సర్పంచ్ భాస్కర్‌రెడ్డి, వార్డు సభ్యులు, మేడ్చల్ వూజీ ఎంపీపీ నర్సింహగౌడ్, వూజీ సర్పంచ్ యూదయ్యు యూదవ్, మేడ్చల్ పట్టణ టీడీపీ అధ్యక్షుడు నర్సింహారెడ్డి, వుం డల టీడీపీ నాయుకులు శేఖర్‌గౌడ్, శామీర్‌పేట్ వుండల టీడీపీ అధ్యక్షుడు నాలిక యూదగిరితో పలు గ్రావూలకు చెం దిన ఆయున అనుచరులు టీఆర్‌ఎస్ పార్టీలో చేరారు.

అంతకువుుందు ఎంపీ వుల్లారెడ్డి, గ్రేటర్ హైదరాబాద్ టీఆర్‌ఎస్ పార్టీ అధ్యక్షుడు మైనంపల్లి హన్మం త్‌రావు, పట్టణంలోని అంబేద్కర్ విగ్రహానికి పూలవూలలు వేసి నివాళులు అర్పించి వివేకానంద విగ్రహం వద్ద టీఆర్‌ఎస్ పార్టీ జెండా ఆవి ష్కరించారు. అతిథులను సన్మానించా రు. కార్యక్రవుంలో టీఆర్‌ఎస్ రాష్ట్ర నాయుకులు సింగిరెడ్డి హరివర్దన్‌రెడ్డి, నక్కా ప్రభాకర్‌గౌడ్, నందారెడ్డి, వుల్లికార్జునస్వామి, శ్రీనివాస్‌రెడ్డి, రాంరెడ్డి, వూర్కెట్ కమిటీ చైర్మన్ సత్యనారాయుణ, శామీర్‌పేట్, కీసర, ఘట్‌కేసర్ వుండలాల ఎంపీపీలు చంద్రశేఖర్‌యూదవ్, శ్రీనివాస్‌గౌడ్ , సుజాత, ఘట్‌కేస ర్,కీసర జెడ్పీటీసీలు వుంద సంజీవరె డ్డి, రవూదేవి తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement