సమాచార శాఖ ఇన్‌చార్జ్‌ ఏడీ తిమ్మప్ప బదిలీ | dpro ad transfer | Sakshi
Sakshi News home page

సమాచార శాఖ ఇన్‌చార్జ్‌ ఏడీ తిమ్మప్ప బదిలీ

Published Tue, Feb 7 2017 11:21 PM | Last Updated on Tue, Sep 5 2017 3:09 AM

dpro ad transfer

అనంతపురం అర్బన్‌ : సమాచార, పౌర సంబంధాల శాఖ ఇన్‌చార్జ్‌ ఏడీ తిమ్మప్పకి ఏడీగా పదోన్నతి కల్పిస్తూ తిరుపతికి బదిలీ చేశారు. ఈ మేరకు ప్రభుత్వం ఈ నెల 6న ఉత్తర్వులు జారీ చేసింది. తిమ్మప్ప స్థానంలో డీపీఆర్‌ఓ జయమ్మకి ఏడీ పూర్తి అదనపు బాధ్యతలను అప్పగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement