రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ డ్రైవర్‌ మృతి | driver dies in hospital | Sakshi
Sakshi News home page

రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ డ్రైవర్‌ మృతి

Published Fri, Mar 17 2017 11:54 PM | Last Updated on Sat, Sep 29 2018 5:26 PM

driver dies in hospital

మడకశిర : గుడిబండ మండలం హిరేతుర్పి వద్ద మంగళవారం టిప్పర్, కారు ఢీ కొన్న ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన డ్రైవర్‌ హనుమంతరాయప్ప(55) బెంగళూరులోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శుక్రవారం మృతి చెందినట్లు గుడిబండ పోలీసులు తెలిపారు. మృతుడు కర్ణాటక రాష్ట్రంలోని శిర తాలూకా కరిదాసనహళ్లి గ్రామానికి చెందినవాడు కావడంతో గుడిబండ ఎస్‌ఐ ఖాజాహుస్సేన్‌ ఆస్పత్రికి చేరుకుని మృతదేహాన్ని ఆ గ్రామానికి తరలించారు. ఇదిలా ఉండగా ఇదే ప్రమాదంలో గాయపడి చికిత్స పొందుతున్న మరో ముగ్గురు చిన్నారుల పరిస్థితి ఇంకా విషమంగానే ఉన్నట్లు తెలిసింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement