హైదరాబాద్ లో స్వల్ప భూకంపం | earthquake hits parts of hyderabad | Sakshi

హైదరాబాద్ లో స్వల్ప భూకంపం

Oct 9 2016 9:24 PM | Updated on Sep 4 2018 5:24 PM

హైదరాబాద్ లో స్వల్ప భూకంపం - Sakshi

హైదరాబాద్ లో స్వల్ప భూకంపం

హైదరాబాద్ లోని బోరబండలో కొన్ని మూడు సెకన్లపాటు భూమి స్వల్పంగా కంపించింది.

హైదరాబాద్: హైదరాబాద్ లోని బోరబండలో మూడు సెకన్లపాటు భూమి స్వల్పంగా కంపించింది. దీంతో దేవయ్య బస్తీ, గాయత్రి నగర్, పద్మావతి నగర్, అంబేద్కర్ నగర్, భవానీ శంకర్ నగర్ లో ఆదివారం రాత్రి ఆ ప్రాంతాల ప్రజలు భయాందోళనతో ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు.

అయితే భూకంపమా లేక పేలుడు సంభవించిందా? అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. దీంతో స్ధానిక ప్రాంతాల్లో పోలీసులు తనిఖీలు చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all
Advertisement