నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో భూప్రకంపనలు | earthquake in nellore, prakasam districts | Sakshi
Sakshi News home page

నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో భూప్రకంపనలు

Published Wed, Jun 15 2016 8:30 AM | Last Updated on Sat, Oct 20 2018 6:19 PM

earthquake in nellore, prakasam districts

హైదరాబాద్: ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో మళ్లీ భూప్రకంపనలు రావడంతో జనం భయభ్రాంతులకు గురయ్యారు. నెల్లూరు జిల్లాలోని ఉదయగిరి, దుత్తలూరు, విజమూరు, వరికుంటపాడు మండలాల్లోని పలు గ్రామాల్లో బుధవారం ఉదయం నాలుగు సెకన్లపాటు భూమి కంపించింది.

అలాగే ప్రకాశం జిల్లా పామూరు మండలంలో కూడా భూమి స్వల్పంగా కంపించింది. ఒక్కసారిగా భూమి కంపించడంతో జనం ఇళ్లలోంచి బయటకు పరుగులుతీశారు. నెల్లూరు జిల్లాలో మంగళవారం కూడా భూమి కంపించిన విషయం తెలిసిందే.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement