కూల్‌ డ్రింక్‌లో వానపాము | Earthworm cought in Cooldrink in thuplipalem beach | Sakshi
Sakshi News home page

కూల్‌ డ్రింక్‌లో వానపాము

Published Sat, Aug 13 2016 4:15 PM | Last Updated on Mon, Sep 4 2017 9:08 AM

కూల్‌ డ్రింక్‌లో వానపాము

కూల్‌ డ్రింక్‌లో వానపాము

వాకాడు(నెల్లూరు): ఎండకు సేద తీరేందుకు కూల్‌డ్రింక్‌ కొంటే.. అందులో వానపాము కనిపించడంతో భీతిల్లిన సంఘటన మండలం తూపిలిపాళెం బీచ్‌లో శుక్రవారం జరిగింది. బీచ్‌కు వచ్చిన పర్యాటకుల్లో ఒకరు అక్కడే ఉన్న ఓ కూల్‌డ్రింక్‌ షాపులో ప్రముఖ శీతలపానియం కంపెనీ బాటిల్‌ తీసుకున్నాడు.

అందులో వానపాము కనిపించడంతో ఒక్కసారిగా భీతిల్లాడు. దీంతో అతను వాంతి చేసుకున్న పరిస్థితి ఏర్పడింది. పర్యాటకులు ఈ సంఘటన చూసి తీవ్ర ఆవేదనకు గురయ్యారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement