రుద్రూరులో ఈజీఎస్ కూలీల రాస్తారోకో | EGS labor protest in rudrur | Sakshi
Sakshi News home page

రుద్రూరులో ఈజీఎస్ కూలీల రాస్తారోకో

Published Mon, Apr 18 2016 12:52 PM | Last Updated on Sun, Sep 3 2017 10:11 PM

EGS labor protest in rudrur

వర్ని మండలం రుద్రూరులో బాన్సువాడు-బోధన్ రహదారిపై ఈజీఎస్ కూలీలు సోమవారం రాస్తారోకోకు దిగారు. రెండు నెలల నుంచి చెల్లించని కూలీ డబ్బులు చెల్లించాలనీ, పని కల్పించాలని డిమాండ్ చేశారు. ఆ రాస్తారోకోతో బాన్సువాడ, బోధన్ మధ్య రాకపోకలు కాసేపు నిలిచిపోయాయి.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement