ఎనిమిది మంది పేకాట రాయుళ్లు అరెస్ట్ | eight poker players arrested | Sakshi
Sakshi News home page

ఎనిమిది మంది పేకాట రాయుళ్లు అరెస్ట్

Published Sun, Jun 19 2016 6:54 PM | Last Updated on Mon, Aug 20 2018 4:44 PM

eight poker players arrested

రంగారెడ్డి జిల్లా జవహర్‌నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని దమ్మాయిగూడెంలో ఆదివారం సాయంత్రం పేకాట ఆడుతున్నారనే సమాచారంతో రంగంలోకి దిగిన పోలీసులు చేశారు. వారి వద్ద నుంచి రూ. 1.80 లక్షలతో పాటు, 8 సెల్‌ఫోన్‌లు, 4 ద్విచక్రవాహనాలు స్వాధీనం చేసుకున్నారు. దమ్మాయిగూడెంలోని ఓ ఇంట్లో పేకాట ఆడుతున్నారనే సమాచారంతో రంగంలోకి దిగిన పోలీసులు ఎనిమిది మందిని అదుపులోకి తీసుకున్నారు. పట్టుబడినవారిలో పోలీస్ కానిస్టేబుళ్లు కూడా ఉన్నట్లు సమాచారం.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement