విద్యుదాఘాతంతో మహిళా రైతు మృతి | Electric shock killed a woman | Sakshi
Sakshi News home page

విద్యుదాఘాతంతో మహిళా రైతు మృతి

Published Tue, Nov 29 2016 9:43 AM | Last Updated on Mon, Oct 1 2018 2:44 PM

Electric shock killed a woman

కరీంనగర్: పొలానికి నీళ్లు పెట్టేందుకు మోటర్ ఆన్ చేస్తుండగా విద్యుదాఘాతానికి గురై ఓ మహిళ మృతిచెందిన సంఘటన శంకరపట్నం మండలం కొత్తగట్టు గ్రామంలో జరిగింది. పంటకు నీళ్లు పెట్టేందుకు పొలానికి వెళ్లిన సరోజన అనే మహిళ బావి వద్ద మోటర్ ఆన్ చేసేందుకు స్విచ్ బాక్స్‌ను పట్టుకుంది. విద్యుత్ షాక్ కొట్టి ఆమె అక్కడికక్కడే మృతిచెందింది. ఈ ఘటనలో భర్త రాజయ్య గాయాలతో బయటపడ్డాడు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement