ఇంగ్లిష్‌ పరీక్ష 29కు వాయిదా | english exam postponed to 29th | Sakshi
Sakshi News home page

ఇంగ్లిష్‌ పరీక్ష 29కు వాయిదా

Published Fri, Sep 23 2016 12:17 AM | Last Updated on Mon, Sep 4 2017 2:32 PM

english exam postponed to 29th

అనంతపురం ఎడ్యుకేషన్‌ : సమ్మేటివ్‌–1 పరీక్షల్లో భాగంగా 6–10 తరగతులకు ఈ నెల 24న జరగాల్సిన ఇంగ్లిష్‌ పరీక్ష 29కు వాయిదా వేసినట్లు డీఈఓ అంజయ్య, ప్రభుత్వ పరీక్షల అసిస్టెంట్‌ కమిషనర్‌ గోవిందునాయక్‌ ఓ ప్రకటనలో తెలిపారు. డెంగీ వ్యాధిపై రాష్ట్ర వ్యాప్తంగా అవగాహన కార్యక్రమం ఉన్న నేపథ్యంలో ³రీక్ష వాయిదా వేసినట్లు వారు  వెల్లడించారు.  

ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రశ్నపత్రాలు ఓపెన్‌ చేయరాదని,    ప్రశ్నపత్రాలకు తక్కువ వచ్చి ఉంటే వెంటనే తమ దృష్టికి తీసుకురావాలని సూచించారు. అంతేకాని జిరాక్స్‌ చేయించకూడదని స్పష్టం చేశారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement