'ఏం చేశారని టీఆర్ఎస్కి ఓట్లు వేయాలి' | Errabelli dayakar rao takes on kcr govt | Sakshi
Sakshi News home page

'ఏం చేశారని టీఆర్ఎస్కి ఓట్లు వేయాలి'

Published Sat, Nov 14 2015 12:46 AM | Last Updated on Thu, Aug 16 2018 3:23 PM

'ఏం చేశారని టీఆర్ఎస్కి ఓట్లు వేయాలి' - Sakshi

'ఏం చేశారని టీఆర్ఎస్కి ఓట్లు వేయాలి'

వరంగల్ : గత ఎన్నికల్లో ఇచ్చిన ఒక్క వాగ్దానాన్ని టీఆర్ఎస్ ప్రభుత్వం నెరవేర్చలేదు తెలంగాణ శాసనసభలో టీడీఎల్పీ నేత ఎర్రబెల్లి దయాకరరావు ఆరోపించారు. శుక్రవారం వరంగల్లో ఉప ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎర్రబెల్లి మాట్లాడుతూ... ఏం చేశారని టీఆర్ఎస్కు ఓట్ల వేయాలని ప్రశ్నించారు. పత్తికి బోనస్ అడిగితే కేంద్రంపై నిందమోపి తప్పించుకుంటున్నారని విమర్శించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement