దేశ ప్రయోజనాల కోసమే పెద్దనోట్ల రద్దు | Everyone happy with demonetisation: PM's brother Prahlad Modi | Sakshi
Sakshi News home page

దేశ ప్రయోజనాల కోసమే పెద్దనోట్ల రద్దు

Published Mon, Nov 28 2016 2:58 AM | Last Updated on Fri, Aug 24 2018 1:53 PM

దేశ ప్రయోజనాల కోసమే పెద్దనోట్ల రద్దు - Sakshi

దేశ ప్రయోజనాల కోసమే పెద్దనోట్ల రద్దు

ప్రధాని మోదీ సోదరుడు ప్రహ్లాద్ మోదీ

 మొరుునాబాద్: ప్రధాని నరేంద్రమోదీ ఏ కార్యక్రమం చేపట్టినా అది ప్రజల ప్రయోజనాల కోసమేనని ఆయన సోదరుడు, రేషన్ డీలర్స్ అసోసియేషన్ జాతీయ అధ్యక్షుడు ప్రహ్లాద్ మోదీ అన్నారు. మొరుునాబాద్ మండల పరిధిలోని శ్రీరాంనగర్ సమీపంలో ఉన్న ఓ ఆశ్రమానికి వచ్చిన ఆదివారం గ్రామాన్ని సందర్శించి, పాఠశాల ఆవరణలో మొక్కలు నాటారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ దేశాన్ని ఆర్థికంగా అభివృద్ధి చేయాలన్నదే ప్రధాని లక్ష్యమని, నల్లధనాన్ని అరికట్టేందుకే పెద్ద నోట్లను రద్దు చేశారన్నారు. దీనిపై ప్రజలు సంతోషంగానే ఉన్నారని ఆయన చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement