తుంగతుర్తిలో పేలుడు పదార్ధాలు స్వాధీనం | Explosives seized in THUNGATHURTHI | Sakshi
Sakshi News home page

తుంగతుర్తిలో పేలుడు పదార్ధాలు స్వాధీనం

Published Tue, Apr 19 2016 10:36 AM | Last Updated on Wed, Aug 29 2018 4:18 PM

Explosives seized in THUNGATHURTHI

తుంగతుర్తి మండలం గొట్టిపర్తి, రావులపల్లిలో పోలీసులు ఆకస్మిక దాడులు నిర్వహించారు. అక్రమంగా నిల్వ ఉంచిన 858 జెలెటిన్ స్టిక్స్, 915 ఎలక్ట్రానిక్ డిటోనేటర్స్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనకు సంబంధించి ముగ్గురు వ్యక్తులను అరెస్ట్ చేశారు. వరంగల్ జిల్లా పాలకుర్తి నుంచి సరఫరా జరిగినట్లు సమాచారం.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement