అప్పుల బాధతో రైతు ఆత్మహత్య
Published Tue, Aug 23 2016 3:58 PM | Last Updated on Mon, Oct 1 2018 2:36 PM
తిప్పర్తి : నల్గొండ జిల్లా తిప్పర్తి గ్రామానికి చెందిన ఓ రైతు అప్పుల బాధ భరించలేక మంగళవారం పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ రోజు ఉదయం పొలానికి వెళ్లిన శ్రీను(40) అక్కడే పురుగుల మందు తాగాడు. గమనించిన తోటి రైతులు ఆస్పత్రికి తరలించే ప్రయత్నం చేయగా అప్పటికే ఆయన మృతి చెందాడు. మృతునికి భార్య, ముగ్గురు కుమార్తెలు ఉన్నారు.
Advertisement
Advertisement