దుబ్బాక మండలం పెద్దగుండవెల్లి గ్రామంలో విషాదం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన పంజా శ్రీనివాస్(40) అనే రైతు తన పొలంలో ఉన్న మోటారును ఆన్ చేస్తుండగా కరెంటు షాక్ తగిలి అక్కడికక్కడే మృతిచెందాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
కరెంటు షాక్‌తో రైతు మృతి
Published Mon, Oct 3 2016 2:07 PM | Last Updated on Wed, Sep 5 2018 2:26 PM
Advertisement
Advertisement