తాజ్‌కృష్ణాలో ఫ్యాషన్ సందడి | fashion expo will conduct in taj krishna | Sakshi
Sakshi News home page

తాజ్‌కృష్ణాలో ఫ్యాషన్ సందడి

Published Wed, Aug 3 2016 11:29 PM | Last Updated on Tue, Sep 4 2018 5:21 PM

తాజ్‌కృష్ణాలో ఫ్యాషన్ సందడి - Sakshi

తాజ్‌కృష్ణాలో ఫ్యాషన్ సందడి

సాక్షి, సిటీబ్యూరో: తాజ్‌కృష్ణా  హోటల్‌లో ఈ నెల 8 నుంచి ప్రత్యేక ఫ్యాషన్‌ ఉత్పత్తుల ప్రదర్శనను ఏర్పాటు చేస్తున్నట్టు ట్రెండ్జ్‌ బ్రాండ్‌ ఎక్స్‌పోల నిర్వాహకురాలు శాంతి కతిరావన్‌ తెలిపారు. హోటల్‌ మ్యారీగోల్డ్‌లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆమె మాట్లాడుతూ 100కి పైగా స్టాల్స్‌ ఏర్పాటు చేస్తున్నామని వివరించారు. ఈ ఎక్స్‌పో 2 రోజుల పాటు కొనసాగుతుందన్నారు. నటి అర్చన, శ్వేత, సోని చరిస్తా, షామిలి తదితరులు ఎక్స్‌పో  పోస్టర్‌ను ఆవిష్కరించారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement