5లోగా ఫీజులు చెల్లించాలి
Published Mon, Apr 3 2017 12:49 AM | Last Updated on Tue, Nov 6 2018 5:13 PM
ఎస్కేయూ: వర్సిటీ దూరవిద్య విధానంలో లేటరల్ ఎంట్రీ పద్ధతి ద్వారా డిగ్రీ కోర్సుల్లో అడ్మిషన్ పొందిన వారు ఈ నెల 5 లోపు కోర్సు ఫీజులు చెల్లించాలని డైరెక్టర్ వెంకటనాయుడు ఉత్తర్వులు జారీ చేశారు. విద్యార్థి పదవ తరగతి, ఇంటర్ , డిగ్రీ కో ర్సును మానేసినంతవరకు ఉన్న ఒరిజినల్ సర్టిఫికెట్లు, ఆయా యూనివర్సిటీ స్టూడెంట్స్ డిక్లరేషన్ సర్టిఫికెట్, తదితర సర్టిఫికెట్లు 5 లోపు వర్సిటీకి అందచేయాలని తెలిపారు.
Advertisement
Advertisement