దాబాలో భారీ అగ్ని ప్రమాదం | fire accident in vizag dhaba | Sakshi
Sakshi News home page

దాబాలో భారీ అగ్ని ప్రమాదం

Published Fri, Jan 1 2016 8:29 PM | Last Updated on Wed, Sep 5 2018 9:45 PM

దాబాలో భారీ అగ్ని ప్రమాదం - Sakshi

దాబాలో భారీ అగ్ని ప్రమాదం

పెందుర్తి: విశాఖ జిల్లాలో శుక్రవారం సాయంత్రం భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. విశాఖ-అరకు ప్రధాన రహదారి మార్గంలో పెందుర్తి సమీపంలో ఓ దాబాలోని కిచెన్‌లో షార్ట్ సర్క్యూట్‌తో మంటలు చెలరేగాయి. దాబా నిర్వాహకులు ఫైర్ సిబ్బందికి సమాచారం అందించడంతో.. రంగంలోకి దిగిన అగ్నిమాపక సిబ్బంది భారీగా ఎగసిపడుతున్న మంటలను ఆర్పివేశారు. ఈ ప్రమాదంలో రూ.15 లక్షల వరకు ఆస్తి నష్టం జరిగిందని తెలుస్తుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement