చిత్తూరు : చిత్తూరు జిల్లా కుప్పం మండలం నడుమూరు వద్ద కారును లారీ ఆదివారం ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో నలుగురు గాయపడ్డారు. స్థానికులు వెంటనే స్పందించి... క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని... లారీ డ్రైవర్ను అదుపులోకి తీసుకున్నారు. అతడిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
కారును ఢీకొన్న లారీ: నలుగురికి గాయాలు
Published Tue, May 17 2016 2:43 PM | Last Updated on Thu, Aug 30 2018 4:07 PM
Advertisement
Advertisement